ప్రభు నామం నా ఆశ్రయమే – ఆయనను స్తుతించెదను
1. యొహోవా యీరే – అన్నింటిని చూచుకొనును /2/
కొదువలేదు నాకు కొదువలేదు !! ప్రభు !!
2. యెహోవా రాఫా – స్వస్థతనిచ్చును /2/
భయము లేదు నాకు భయము లేదు !! ప్రభు !!
3. యెహోవా షాలోమ్ – శాంతినిచ్చును /2/
శాంతి దాత నా శాంతి దాత !! ప్రభు !!
4. యెహోవా నిస్సీయే – ఎల్లప్పుడు జయమిచ్చును /2/
జయమున్నది నాకు జయమున్నది !! ప్రభు !!
Prabhu naamam naa aasrayame – aayananu stutinchedanu
1. Yohovaa yeere – annintini chuchukonunu
Koduvaledu naaku koduvaledu /2/
2. Yehovaa raaphaa – swasthatanichchunu
Bhayamu ledu naaku bhayamu ledu /2/
3. Yehovaa shaalomm – saantinichchunu
Saanti daata naa saanti daata /2/
4. Yehovaa nissiye – ellappudu jayamichchunu
Jayamunnadi naaku jayamunnadi /2/
Em D Em
ప్రభు నామం నా ఆశ్రయమే – ఆయనను స్తుతించెదను
Em D Em
ప్రభు మహిమ నా జీవితమే – ఆయనను స్తుతించెదను
Em. C D Em
1. యెహోవా యీరే – అన్నింటిని చూచుకొనును /2/
Em G C D Em
కొదువలేదు నాకు కొదువలేదు – కొదువలేదు నాకు కొదువలేదు
2. యెహోవా రాఫా స్వస్థత నిచ్చును /2/
భయములేదు నాకు భయములేదు /2/
3. యెహోవా షాలోమ్ – శాంతి నిచ్చును /2/
శాంతిదాత నా శాంతిదాత /2/
4. యెహోవా నిస్సియే – ఎల్లప్పుడు జయమిచ్చును /2/
జయమున్నది నాకు జయమున్నది /2/
This song is inviting the Lord into my house and i am waiting for your arrival. who we are and what God did for us and what do we need to do in response. May this song be used abundantly to worship and praise Him. And may it be a blessing to you and your family! Thank you!!
Prabhu naamam naa aasrayame song lyrics
Thank you folks and requesting to please visit our website frequently to view new christian articles, lyrics and quotes. Visit our Instagram page : onewaytointernity, and our facebook page: fb/Onewaytheonlyway
Please visit for more christian stuff :
Visit : https://onewaytheonlyway.com
Quora : https://onewaytheonlyway.quora.com
pinterest : https://in.pinterest.com/madhuym2012/
Facts Blog : https://factsblog.in
Tumblr: https://www.tumblr.com/blog/onewaytheonlyway
YouTube : https://www.youtube.com/c/Tysonpaul
#Prabhu naamam naa aasrayame Lyrics #Naamam #Aasrayame #ChristianSongLyrics #Bro Anil Kumar #aayananu stutinchedanu #EasterTeluguSongs #christianSongs #teluguchristiansongs #christianlyrics #christianblog #christianArticles #christianMissionary #christianimages #christianwebsite #lyricswebsite #christ #Jesus #teluguchristiansongs #telugubibleverse #teluguwallpapers #andhrakristhavasongs #songs #lyrics #missionaryBiographies #missionary #oldchristiansongs #christianstack #onewaytheonlyway