Adhigadhigo Alladhigo lyrics

Adhigadhigo Alladhigo lyrics

Adhigadhigo Alladhigo lyrics, అదిగదిగో అల్లదిగో telugu christian song lyrics. Telugu Lyrics English Lyrics Audio/Video అదిగదిగో అల్లదిగోకల్వరి మెట్టకు దారదిగోఆ ప్రభువును వేసిన సిలువదిగో     ||అదిగదిగో||1. గెత్సేమను ఒక తోటదిగోఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో (2)అచటనే యుండి ప్రార్ధించుడని (2)పలికిన క్రీస్తు మాటదిగో (2)       ||అదిగదిగో||2. శిష్యులలో ఇస్కరియోతుయూదాయను ఒక ఘాతకుడు (2)ప్రభువును యూదులకప్పగింప (2)పెట్టిన దొంగ ముద్దదిగో (2)       ||అదిగదిగో||3. లేఖనము నెరవేరుటకైఈ లోకపు పాపము పోవుటకై (2)పావనుడేసుని రక్తమును గల (2)ముప్పది రూకల మూటదిగో (2) …

Read More