
Ae Samayamandainaa lyrics
Ae Samayamandainaa lyrics, ఏ సమయమందైనా ఏ స్థలమందైనా telugu christian song lyrics. Click on the Tabs below to view the content Telugu Lyrics English Lyrics Video ఏ సమయమందైనా ఏ స్థలమందైనాఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్ (2)ఆరాధనా ఆరాధనానా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనాఆరాధనా ఆరాధనాగొర్రెపిల్ల క్రీస్తుకే ఆరాధనా [ఏ సమయమందైనా] చెరసాలలో నేను బంధీగా ఉన్నాసింహాల బోనులో పడవేసినాకరువు ఖడ్గము హింస ఎదైననూమరణ శాసనమే పొంచున్ననూయేసు నామమే ఆధారము…