
Naa Praanamaa Naa Samasthama
Naa Praanamaa Naa Samasthama lyrics, నా ప్రాణమా నా సమస్తమా telugu christian songs, Hosanna ministries songs. Telugu Lyrics: నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లునీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నా ప్రాణమా నా సమస్తమాప్రభుని స్తుతియించుమానా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా – (2) ||నా ప్రాణమా|| పనికిరాని నను నీవు పైకి లేపితివిక్రీస్తని బండపైన నన్ను నిలిపితివి (2)నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివినీదు అడుగు జాడలనే వెంబడింతు…