Gethsemane

Gethsemane

Gethsemane lyrics this song is written by : Melanie Hoffman Jesus climbed the hill to the garden still.His steps were heavy and slow.Love and a prayer took Him thereTo the place only He could go. Gethsemane. Jesus loves me,So He went willingly to Gethsemane. He felt all that was sad, wicked, or bad,All the pain…

Read More
Naa Praanamaa Naa Samasthama

Naa Praanamaa Naa Samasthama

Naa Praanamaa Naa Samasthama lyrics, నా ప్రాణమా నా సమస్తమా telugu christian songs, Hosanna ministries songs. Telugu Lyrics: నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లునీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నా ప్రాణమా నా సమస్తమాప్రభుని స్తుతియించుమానా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా – (2)      ||నా ప్రాణమా|| పనికిరాని నను నీవు పైకి లేపితివిక్రీస్తని బండపైన నన్ను నిలిపితివి (2)నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివినీదు అడుగు జాడలనే వెంబడింతు…

Read More
Nee Paadaalu Thadapakunda

Nee Paadaalu Thadapakunda

Nee Paadaalu Thadapakunda lyrics, నీ పాదాలు తడపకుండా telugu lyrics. Lyricist: Finny Abraham, vocals: Chinny savarapu and Ps. Finny Abraham Telugu Lyrics: ప్రార్థన వలనే పయనము – ప్రార్థనే ప్రాకారముప్రార్థనే ప్రాధాన్యము – ప్రార్థన లేనిదే పరాజయం (2)ప్రభువా ప్రార్థన నేర్పయ్యాప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా (2)నీ పాదాలు తడపకుండానా పయనం సాగదయ్యా (2)         ||ప్రార్థన|| ప్రార్ధనలో నాటునది – పెల్లగించుట అసాధ్యముప్రార్ధనలో పోరాడునది – పొందకపోవుట అసాధ్యము (2)ప్రార్ధనలో ప్రాకులాడినది – పతనమవ్వుట…

Read More
Sthuthinchudi Yehovaa

Sthuthinchudi Yehovaa

Sthuthinchudi Yehovaa lyrics, స్తుతించుడి యెహోవా దేవుని, telugu christian song lyrics, songs of Zion. sung by Pastor. Asher Andrew Telugu Lyrics: స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారాపవిత్ర దూతగణ సేనాధిపతికిఉన్నతస్థలములలో యెహోవాను స్తుతించుడి ||స్తుతించుడి|| కాంతిగల నక్షత్రములారా పరమాకాశమా (2)ఆకాశజలమా ఆవిరి హిమమా అగ్ని తుఫానుమహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారాప్రశంసించుడి ఫలవృక్షములు పరమ తండ్రినియెహోవాను స్తుతించుడి ||స్తుతించుడి|| రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా (2)బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభునుతించుడిప్రాకు…

Read More
Sthothrinchedamu Daiva Kumaaruni

Sthothrinchedamu

Sthothrinchedamu, స్తోత్రించెదము telugu christian song lyrics, songs of Zion. Telugu Lyrics: స్తోత్రించెదము దైవకుమారుని – నూతన జీవముతో (2)నిరంతరము మారని రాజును – ఘనంబు చేయుదము (2) యేసు మా రక్షకుడు – కల్మషము లేనివాడు (2)సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయ (2) భయంకరమైన భీతిని గొల్పెడు – జిగట ఊబినుండి (2)బలమైన హస్తముతో నన్ను ఎత్తి – బండపై స్థిరపరచెన్ (2)     ||యేసు|| కనుపాపగ నను కాయు ప్రభుండు – కునుకడు నిద్రించడు (2)తనచేతిలో ననుచెక్కిన ప్రభువును చేరి…

Read More
Ebinezare

Ebinezare Ebinezare lyrics

Ebinezare Ebinezare lyrics by John Jebaraj, ఎబినేజరే ఎబినేజరే telugu christian song lyrics. Telugu Lyrics: నేను నా ఇల్లు నా ఇంటి వారందరుమానక స్తుతించెదము (2)నీ కనుపాప వలె నన్ను కాచినేను చెదరక మోసావు స్తోత్రం (2)ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివేఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే (2)స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రంస్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం       ||నేను|| ఎడారిలో ఉన్న…

Read More
Naakentho Aanandam Nee Sannidhi

Naakentho Aanandam Nee Sannidhi

Naakentho Aanandam Nee Sannidhi lyrics, This is a old christian telugu song, unknown author and music composer, found this on YouTube. Telugu Lyrics: నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువానీలో నేనుండుటే అదే నా ధన్యతయే (2)నాకెంతో ఆనందం… ఏ అపాయము నను సమీపించకఏ రోగమైనను నా దరికి చేరక (2)నీవు నడువు మార్గములో నా పాదము జారకనీ దూతలే నన్ను కాపాడితిరా (2)          ||నాకెంతో|| నా…

Read More
Jeevinchuchunnavaadaa Neeke

Halleluiah Hosanna

Halleluiah Hosanna lyrics, Sung by : Jessy Paul, The Lord’s Church. Original author of the song is unknown. Jeevinchuchunnavaadaa Neeke Aaradhana Arpinthun song Telugu Lyrics: జీవించుచున్నవాడా నీకే ఆరాధన అర్పింతున్జీవాధిపతి యేసు నీకే ఆరాధన అర్పింతున్ (2)హల్లెలూయా హోసన్నా (8) మరణము జయించితివే నీకే ఆరాధన అర్పింతున్సాతానును జయించితివే నీకే ఆరాధన అర్పింతున్ (2)హల్లెలూయా హోసన్నా (8) విన్నపము వినువాడా నీకే ఆరాధన అర్పింతున్విడుదల నిచ్చువాడా నీకే ఆరాధన అర్పింతున్ (2)హల్లెలూయా హోసన్నా (8) కన్నీరు…

Read More
Exit mobile version