Chukka Puttindhi 2 lyrics

Chukka Puttindhi 2 lyrics చుక్కా పుట్టింది ధరణి మురిసింది telugu christmas song. Chukka Puttindi 2 is the latest Telugu Christmas Folk Song Ft. Elohim Music Group.

Click on the tabs below to view the content

Telugu Lyrics
English Lyrics
Video

యుగపురుషుడు శకపురుషుడు ఇమ్మానుయెలు లోకరక్షకుడు చుక్కా పుట్టింది ధరణి మురిసింది
చుక్కా పుట్టింది ధరణి మురిసింది
రాజులకు రారాజు వచ్చాడని
ఆకాశంలోన వెలుగే నింపింది
శ్రీ యేసు పుట్టాడని
ఈ బాలుడే తండ్రీ పరిశుద్ధాత్మలతో కలిసిన త్రియేక దేవుడని
ఈ బాలుడే మన ఆకారము చేయబడిన మెస్సయ్యా ఇతడే అని
ఈ బాలుడే తన నోటిమాటతో జగమును సృష్టించిన ఎలోహిం దేవుడని
ఈ బాలుడే నిన్నా నేడు నిరంతరము ఉండువాడని..

1. శకమే ముగిసే నవశకమే మొదలే
నింగి నేల ఆనందముతో నిండేనే
దివినే విడిచే పరమాత్ముడే
పాపం శాపం తొలగింప నేతెంచేనే…..
శరీర ధారిగా భువిలోకి వచ్చెగ
మన కోసమే ఇమ్మానుయెలు
మన పాప శాపముల్ హరింప వచ్చేగా
మన కోసమే రక్షకుడై (2)

జగత్తు పునాది వేయకముందే.. ఉన్నావాడే ఉన్నావాడే
అబ్రహాము కంటే ముందే..ఉన్నావాడే ఉన్నావాడే
వెలుగు కమ్మని నోటితో పలికిన వాడే
సూర్య చంద్ర తారలను చేసిన వాడే
నిన్న నేడు నిరంతరము నిలిచేవాడు ఈయనే
నిత్యానందము నిత్యజీవము నీకిచును ఇమ్మానుయెలు
నీ చీకటి అంతయు తొలగింపవచ్చెగ నీ కోసమే నీతి సూర్యుడై

దుఖిఃతులను ఓదార్చుటకు వచ్చినవాడే మన యేసయ్య
పాపములను తోలగించుటకు వచ్చినవాడే మన యేసయ్య
మట్టి నుండి మానవుని చేసినవాడే
మహిమను విడచి మనకోసమే వచ్చాడే
కంటి పాపల మనలను కాచేవాడు ఈయనే
మహిమా స్వరూపుడే మనుజావతారిగా
మహిలోకీ వచ్చే ఇమ్మానుయెల్
మన పాపసాపముల్ హరింప వచ్చెగ
మన కోసమే రక్షకుడై (2) (చుక్కా పుట్టింది)

ఇమ్మానుయేలు ఎలోహీం
ఇమ్మానుయేలు ఎల్షడ్డై
ఇమ్మానుయేలు Adonai
యావే
ఇమ్మానుయేలు రాఫ
ఇమ్మానుయేలు ఎలరోయి
ఇమ్మానుయేలు ఎల్హోలం శాలోం


ఎల్ ఇశ్రాయేల్
ఎల్ హన్నోరా
ఎల్ మిఖాదేష్
ఎల్ హఖావోద్
ఇమ్మానుయేల్
ఆమెన్ అనువాడా అల్ఫా ఒమేగా నిన్న నేడు నిరతము నిలుచు వాడా

Yughapurushudu shakapurushudu Emmanualu lokharakshakudu
Chukka puttindhi dharani murisindhi
Chukka puttindhi dharani murisindhi
Rajulaku raraju vachadani
aakashamlona velugai nimpindhi
Shri Yesu Puttadani
Ee balude thandri parishudhathmalatho kalisina Thriyeka devudani
Ee balude mana aakaramu cheayabadina messaiah ethade ani
Ee balude thana notimaatatho jagamuni srustinchina elohim devudani
Ee balude ninna nenu nirantharamu unduvaadani..


1. Shakamae mughise navashakame modhale
Ninghi nela aanandamutho nindene
Dhivine vidiche paramathmude
Papam shapam tholagimpa nethinchene
Shareera dharigha bhooviloki vachega
Mana kosame Emmanualu
Mana papa shapamul harinpa vachega
Mana kosame rakshakudai (2)


2. Jagathu poonadhi veyakamundhe..Unnavade unnavade
Abrahamu kante mundhe..Unnavaade
Velugu kammani notitho palikina vaade
Soorya chandra tharalunu cheasina vaade
Ninna nedu nirantharamu nilichevaade eeyane
Nithanandhamu nityajeevamu neekichunu Emmanualu
Nee cheekati anthayu tholagimpavachega nee kosame sooryudai


3. Dukinthulanu odharchutaku vachinavaade mana yesayya
Papamulanu tholaginchutaku vachinavaade mana yesayya
Matti nundi manavuni cheasinavaade
mahimanu vidachi manakosame vachade
Kanti paapala manalanu kachevadu eeyane
Mahima swarupude manujavathariga
Mahiloki vache emmanuel
Mana Paapasapamul harimpa vachega
Mana kosame rakshakude (2) (Chukkaputtindhi)


Emmanuyelu Elohim
Emmanuyelu Elshaddai
Emmanuyelu Adonai (Yahweh)
Emmanuyelu Raafa
Emmanuyelu Elroi
Emmanuyelu Elholam Shalom


El Israyel
El Hanorah
El Mikadesh
El Hakavodh
Emmanuel
Amen anuvaada alpha omegha ninna nenu nirathamu niluchu vaada

This song is sung by most of the telugu speaking people across the world. This song maily talks about how God is protecting us and bringing us out from the trails of our enemies, but when we turn towards Him and seek Him. He is our help and refuge he will deliver us !! This song is maily talks about the body which is just dust, it is making us to remember that beauty is not important as this body will perish. Fear to the Lord who will save your soul.

Chukka Puttindhi 2 lyrics

Thank you folks and requesting to please visit our website frequently to view new christian articles, lyrics and quotes. Visit our Instagram page : onewaytointernity, and our facebook page: fb/Onewaytheonlyway

Please visit for more christian stuff :
Visit : https://onewaytheonlyway.com
Quora : https://onewaytheonlyway.quora.com
pinterest : https://in.pinterest.com/madhuym2012/
Facts Blog : https://factsblog.in
Tumblr: https://www.tumblr.com/blog/onewaytheonlyway

Youtube : https://www.youtube.com/c/Tysonpaul

#EmaniPaadanu #EmaniPaadanuLyrics #EmaniPaadanuSong #EmaniPaadanuSongLyrics #EmaniPaadanuKalpana #EmaniPaadanuTeluguSongs #EnglishLyrics #ChristianteluguSongs #teluguSongs #Songs #lyrics #OldChristianSongs